మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Subrahmanya Stotras – శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు
పూజా విధానం
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర షోడశోపచార పూజ
శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రం
శ్రీ కార్తికేయ పంచకం
శ్రీ కార్తికేయ స్తోత్రం
శ్రీ కార్తికేయాష్టకం
కుమార కవచం
శ్రీ కుమార స్తుతిః (దేవ కృతం)
శ్రీ కుమార స్తుతిః (విప్ర కృతం)
కందర్ షష్ఠి కవచం (తమిళం)
గుహ పంచరత్నం
జయ స్కంద స్తోత్రం
శ్రీ దండపాణి పంచరత్నం
శ్రీ దండాయుధపాణ్యష్టకం
ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం
శరవణభవ దేవసేనేశ షట్కం
శరవణభవ మంత్రాక్షర షట్కం
శ్రీ షడానన స్తుతిః
షడాననాష్టకం
శ్రీ షణ్ముఖ దండకం
షణ్ముఖ ధ్యాన శ్లోకాః
శ్రీ షణ్ముఖ పంచరత్న స్తుతిః
శ్రీ షణ్ముఖ భుజంగ స్తుతిః
శ్రీ షణ్ముఖ షట్కం
శ్రీ షణ్ముఖ షట్పదీ స్తవః
శ్రీ షణ్ముఖ స్తోత్రం
శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం (కరావలంబ స్తోత్రం)
శ్రీ సుబ్రహ్మణ్య అక్షరమాలికా స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్య గద్యం
శ్రీ సుబ్రహ్మణ్య దండకం
శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం
శ్రీ సుబ్రహ్మణ్య భుజంగం
శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం – 1
శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం – 2
శ్రీ సుబ్రహ్మణ్య మానసపూజా స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్య మాలామంత్రః
శ్రీ సుబ్రహ్మణ్య మూలమంత్ర స్తవః
శ్రీ సుబ్రహ్మణ్య మంగళాష్టకం
శ్రీ సుబ్రహ్మణ్య వజ్రపంజర కవచం
శ్రీ సుబ్రహ్మణ్య శరణాగతి గద్యం
శ్రీ సుబ్రహ్మణ్య షట్కం
శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్య హృదయ స్తోత్రం
శ్రీ స్కంద దండకం
స్కందలహరీ
స్కంద వేదపాద స్తవః
స్కంద షట్కం
శ్రీ స్కంద స్తవం
శ్రీ స్కంద స్తోత్రం (మహాభారతే)
స్కందోత్పత్తి (రామాయణ బాలకాండే)
శ్రీ స్వామినాథ పంచకం
శ్రీ సుబ్రహ్మణ్య, వల్లీ, దేవసేనా కల్యాణ ప్రవరలు
నాగదేవత
నాగదేవత స్తోత్రాలు
ఉపనిషత్
కుమారోపనిషత్
స్కందోపనిషత్
అష్టోత్తరశతనామాలు
షడక్షరాష్టోత్తరశతనామ స్తోత్రం
షడక్షరాష్టోత్తరశతనామావళిః
శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామ స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తరశతనామావళిః
శ్రీ దేవసేనా అష్టోత్తరశతనామావళిః
శ్రీ దేవసేనాష్టోత్తరశతనామావళిః (పాఠాంతరం)
శ్రీ వల్లీ అష్టోత్తరశతనామావళిః
శ్రీ వల్లీ అష్టోత్తరశతనామావళిః (పాఠాంతరం)
త్రిశతీ
శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ నామావళిః
శ్రీ సుబ్రహ్మణ్య మంత్రసమ్మేళన త్రిశతీ
సహస్రనామాలు
శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామ స్తోత్రం
శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామావళిః
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.